Nitya Parayana · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
మహ గణపతిం రాగం: నాట్టై 36 చలనాట్టై జన్య ఆరోహణ: స రి3 గ3 మ1 ప ద3 ని3 స' అవరోహణ: స' ని3 ప మ1 రి3 స తాళం: ఆది రూపకర్త: ముత్తుస్వామి దీక్షితర్ భాషా: సంస్కృతం పల్లవి మహా గణపతిం మనసా స్మరామి । మహా గణపతిం వసిష్ఠ వామ దేవాది వందిత ॥ (మహా) అనుపల్లవి మహా దేవ సుతం గురుగుహ నుతం । మార కోటి ప్రకాశం శాంతం ॥ మహాకావ్య నాటకాది ప్రియం మూషికవాహన మోదకప్రియం ॥ స్వరాః పల్లవి
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.