Hanuma · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం హనుమతే నమః । ఓం శ్రీప్రదాయ నమః । ఓం వాయుపుత్రాయ నమః । ఓం రుద్రాయ నమః । ఓం నయాయ నమః । ఓం అజరాయ నమః । ఓం అమృత్యవే నమః । ఓం వీరవీరాయ నమః । ఓం గ్రామవాసాయ నమః । ఓం జనాశ్రయాయ నమః । ఓం ధనదాయ నమః । ఓం నిర్గుణాకారాయ నమః । ఓం వీరాయ నమః । ఓం నిధిపతయే నమః । ఓం మునయే నమః । ఓం పింగాక్షాయ నమః । ఓం వరదాయ నమః । ఓం వాగ్మినే నమః । ఓం సీతాశోకవినాశనాయ నమః । ఓం శివాయ నమః । 20
ఓం శర్వాయ నమః । ఓం పరాయ నమః । ఓం అవ్యక్తాయ నమః । ఓం వ్యక్తావ్యక్తాయ నమః । ఓం ధరాధరాయ నమః । ఓం పింగకేశాయ నమః । ఓం పింగరోమాయ నమః । ఓం శ్రుతిగమ్యాయ నమః । ఓం సనాతనాయ నమః । ఓం అనాదయే నమః । ఓం భగవతే నమః । ఓం దివ్యాయ నమః । ఓం విశ్వహేతవే నమః । ఓం నరాశ్రయాయ నమః । ఓం ఆరోగ్యకర్త్రే నమః । ఓం విశ్వేశాయ నమః । ఓం విశ్వనాథాయ నమః । ఓం హరీశ్వరాయ నమః । ఓం భర్గాయ నమః । ఓం రామాయ నమః । 40
ఓం రామభక్తాయ నమః । ఓం కల్యాణప్రకృతీశ్వరాయ నమః । ఓం విశ్వంభరాయ నమః । ఓం విశ్వమూర్తయే నమః । ఓం విశ్వాకారాయ నమః । ఓం విశ్వపాయ నమః । ఓం విశ్వాత్మనే నమః । ఓం విశ్వసేవ్యాయ నమః । ఓం విశ్వాయ నమః । ఓం విశ్వధరాయ నమః । ఓం రవయే నమః । ఓం విశ్వచేష్టాయ నమః । ఓం విశ్వగమ్యాయ నమః । ఓం విశ్వధ్యేయాయ నమః । ఓం కలాధరాయ నమః । ఓం ప్లవంగమాయ నమః । ఓం కపిశ్రేష్ఠాయ నమః । ఓం జ్యేష్ఠాయ నమః । ఓం వేద్యాయ నమః । ఓం వనేచరాయ నమః । 60
ఓం బాలాయ నమః । ఓం వృద్ధాయ నమః । ఓం యూనే నమః । ఓం తత్త్వాయ నమః । ఓం తత్త్వగమ్యాయ నమః । ఓం సఖినే నమః । ఓం అజాయ నమః । ఓం అంజనాసూనవే నమః । ఓం అవ్యగ్రాయ నమః । ఓం గ్రామస్యాంతాయ నమః । ఓం ధరాధరాయ నమః । ఓం భూర్లోకాయ నమః । ఓం భువర్లోకాయ నమః । ఓం స్వర్లోకాయ నమః । ఓం మహర్లోకాయ నమః । ఓం జనోలోకాయ నమః । ఓం తపోలోకాయ నమః । ఓం అవ్యయాయ నమః । ఓం సత్యాయ నమః । ఓం ఓంకారగమ్యాయ నమః । 80
ఓం ప్రణవాయ నమః । ఓం వ్యాపకాయ నమః । ఓం అమలాయ నమః । ఓం శివధర్మప్రతిష్ఠాత్రే నమః । ఓం రామేష్టాయ నమః । ఓం ఫల్గునప్రియాయ నమః । ఓం గోష్పదీకృతవారీశాయ నమః । ఓం పూర్ణకామాయ నమః । ఓం ధరాపతయే నమః । ఓం రక్షోఘ్నాయ నమః । ఓం పుండరీకాక్షాయ నమః । ఓం శరణాగతవత్సలాయ నమః । ఓం జానకీప్రాణదాత్రే నమః । ఓం రక్షఃప్రాణాపహారకాయ నమః । ఓం పూర్ణాయ నమః । ఓం సత్యాయ నమః । ఓం పీతవాససే నమః । ఓం దివాకరసమప్రభాయ నమః । ఓం ద్రోణహర్త్రే నమః । ఓం శక్తినేత్రే నమః । 100
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
ఓం శక్తిరాక్షసమారకాయ నమః । ఓం అక్షఘ్నాయ నమః । ఓం రామదూతాయ నమః । ఓం శాకినీజీవితాహరాయ నమః । ఓం బుభూకారహతారాతయే నమః । ఓం గర్వపర్వతమర్దనాయ నమః । ఓం హేతవే నమః । ఓం అహేతవే నమః । ఓం ప్రాంశవే నమః । ఓం విశ్వకర్త్రే నమః । ఓం జగద్గురవే నమః । ఓం జగన్నాథాయ నమః । ఓం జగన్నేత్రే నమః । ఓం జగదీశాయ నమః । ఓం జనేశ్వరాయ నమః । ఓం జగత్శ్రితాయ నమః । ఓం హరయే నమః । ఓం శ్రీశాయ నమః । ఓం గరుడస్మయభంజకాయ నమః । ఓం పార్థధ్వజాయ నమః । 120
ఓం వాయుపుత్రాయ నమః । ఓం సితపుచ్ఛాయ నమః । ఓం అమితప్రభాయ నమః । ఓం బ్రహ్మపుచ్ఛాయ నమః । ఓం పరబ్రహ్మపుచ్ఛాయ నమః । ఓం రామేష్టకారకాయ నమః । ఓం సుగ్రీవాదియుతాయ నమః । ఓం జ్ఞానినే నమః । ఓం వానరాయ నమః । ఓం వానరేశ్వరాయ నమః । ఓం కల్పస్థాయినే నమః । ఓం చిరంజీవినే నమః । ఓం ప్రసన్నాయ నమః । ఓం సదాశివాయ నమః । ఓం సన్మతయే నమః । ఓం సద్గతయే నమః । ఓం భుక్తిముక్తిదాయ నమః । ఓం కీర్తిదాయకాయ నమః । ఓం కీర్తయే నమః । ఓం కీర్తిప్రదాయ నమః । 140
ఓం సముద్రాయ నమః । ఓం శ్రీప్రదాయ నమః । ఓం శివాయ నమః । ఓం ఉదధిక్రమణాయ నమః । ఓం దేవాయ నమః । ఓం సంసారభయనాశనాయ నమః । ఓం వాలిబంధనకృతే నమః । ఓం విశ్వజేత్రే నమః । ఓం విశ్వప్రతిష్ఠితాయ నమః । ఓం లంకారయే నమః । ఓం కాలపురుషాయ నమః । ఓం లంకేశగృహభంజనాయ నమః । ఓం భూతావాసాయ నమః । ఓం వాసుదేవాయ నమః । ఓం వసవే నమః । ఓం త్రిభువనేశ్వరాయ నమః । ఓం శ్రీరామరూపాయ నమః । ఓం కృష్ణరూపాయ నమః । ఓం లంకాప్రాసాదభంజనాయ నమః । ఓం కృష్ణాయ నమః । 160
ఓం కృష్ణస్తుతాయ నమః । ఓం శాంతాయ నమః । ఓం శాంతిదాయ నమః । ఓం విశ్వభావనాయ నమః । ఓం విశ్వభోక్త్రే నమః । ఓం మారఘ్నాయ నమః । ఓం బ్రహ్మచారిణే నమః । ఓం జితేంద్రియాయ నమః । ఓం ఊర్ధ్వగాయ నమః । ఓం లాంగులినే నమః । ఓం మాలినే నమః । ఓం లాంగూలాహతరాక్షసాయ నమః । ఓం సమీరతనుజాయ నమః । ఓం వీరాయ నమః । ఓం వీరమారాయ నమః । ఓం జయప్రదాయ నమః । ఓం జగన్మంగళదాయ నమః । ఓం పుణ్యాయ నమః । ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః । ఓం పుణ్యకీర్తయే నమః । 180
ఓం పుణ్యగీతయే నమః । ఓం జగత్పావనపావనాయ నమః । ఓం దేవేశాయ నమః । ఓం అమితరోమ్ణే నమః । ఓం రామభక్తవిధాయకాయ నమః । ఓం ధ్యాత్రే నమః । ఓం ధ్యేయాయ నమః । ఓం జగత్సాక్షిణే నమః । ఓం చేతసే నమః । ఓం చైతన్యవిగ్రహాయ నమః । ఓం జ్ఞానదాయ నమః । ఓం ప్రాణదాయ నమః । ఓం ప్రాణాయ నమః । ఓం జగత్ప్రాణాయ నమః । ఓం సమీరణాయ నమః । ఓం విభీషణప్రియాయ నమః । ఓం శూరాయ నమః । ఓం పిప్పలాశ్రయసిద్ధిదాయ నమః । ఓం సిద్ధాయ నమః । ఓం సిద్ధాశ్రయాయ నమః । 200
ఓం కాలాయ నమః । ఓం కాలభక్షకపూజితాయ నమః । ఓం లంకేశనిధనస్థాయినే నమః । ఓం లంకాదాహకాయ నమః । ఓం ఈశ్వరాయ నమః । ఓం చంద్రసూర్యాగ్నినేత్రాయ నమః । ఓం కాలాగ్నయే నమః । ఓం ప్రలయాంతకాయ నమః । ఓం కపిలాయ నమః । ఓం కపిశాయ నమః । ఓం పుణ్యరాతయే నమః । ఓం ద్వాదశరాశిగాయ నమః । ఓం సర్వాశ్రయాయ నమః । ఓం అప్రమేయాత్మనే నమః । ఓం రేవత్యాదినివారకాయ నమః । ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః । ఓం సీతాజీవనహేతుకాయ నమః । ఓం రామధ్యాయినే నమః । ఓం హృషీకేశాయ నమః । ఓం విష్ణుభక్తాయ నమః । 220
ఓం జటినే నమః । ఓం బలినే నమః । ఓం దేవారిదర్పఘ్నే నమః । ఓం హోత్రే నమః । ఓం ధాత్రే నమః । ఓం కర్త్రే నమః । ఓం జగత్ప్రభవే నమః । ఓం నగరగ్రామపాలాయ నమః । ఓం శుద్ధాయ నమః । ఓం బుద్ధాయ నమః । ఓం నిరంతరాయ నమః । ఓం నిరంజనాయ నమః । ఓం నిర్వికల్పాయ నమః । ఓం గుణాతీతాయ నమః । ఓం భయంకరాయ నమః । ఓం హనుమతే నమః । ఓం దురారాధ్యాయ నమః । ఓం తపఃసాధ్యాయ నమః । ఓం మహేశ్వరాయ నమః । ఓం జానకీఘనశోకోత్థతాపహర్త్రే నమః । 240
ఓం పరాశరాయ నమః । ఓం వాఙ్మయాయ నమః । ఓం సదసద్రూపాయ నమః । ఓం కారణాయ నమః । ఓం ప్రకృతేః పరాయ నమః । ఓం భాగ్యదాయ నమః । ఓం నిర్మలాయ నమః । ఓం నేత్రే నమః । ఓం పుచ్ఛలంకావిదాహకాయ నమః । ఓం పుచ్ఛబద్ధాయ నమః । ఓం యాతుధానాయ నమః । ఓం యాతుధానరిపుప్రియాయ నమః । ఓం ఛాయాపహారిణే నమః । ఓం భూతేశాయ నమః । ఓం లోకేశాయ నమః । ఓం సద్గతిప్రదాయ నమః । ఓం ప్లవంగమేశ్వరాయ నమః । ఓం క్రోధాయ నమః । ఓం క్రోధసంరక్తలోచనాయ నమః । ఓం క్రోధహర్త్రే నమః । 260
ఓం తాపహర్త్రే నమః । ఓం భక్తాభయవరప్రదాయ నమః । ఓం భక్తానుకంపినే నమః । ఓం విశ్వేశాయ నమః । ఓం పురుహూతాయ నమః । ఓం పురందరాయ నమః । ఓం అగ్నయే నమః । ఓం విభావసవే నమః । ఓం భాస్వతే నమః । ఓం యమాయ నమః । ఓం నిరృతయే నమః । ఓం వరుణాయ నమః । ఓం వాయుగతిమతే నమః । ఓం వాయవే నమః । ఓం కుబేరాయ నమః । ఓం ఈశ్వరాయ నమః । ఓం రవయే నమః । ఓం చంద్రాయ నమః । ఓం కుజాయ నమః । ఓం సౌమ్యాయ నమః । 280
ఓం గురవే నమః । ఓం కావ్యాయ నమః । ఓం శనైశ్చరాయ నమః । ఓం రాహవే నమః । ఓం కేతవే నమః । ఓం మరుతే నమః । ఓం దాత్రే నమః । ఓం ధాత్రే నమః । ఓం హర్త్రే నమః । ఓం సమీరజాయ నమః । ఓం మశకీకృతదేవారయే నమః । ఓం దైత్యారయే నమః । ఓం మధుసూదనాయ నమః । ఓం కామాయ నమః । ఓం కపయే నమః । ఓం కామపాలాయ నమః । ఓం కపిలాయ నమః । ఓం విశ్వజీవనాయ నమః । ఓం భాగీరథీపదాంభోజాయ నమః । ఓం సేతుబంధవిశారదాయ నమః । 300
ఓం స్వాహాయై నమః । ఓం స్వధాయై నమః । ఓం హవిషే నమః । ఓం కవ్యాయ నమః । ఓం హవ్యవాహాయ నమః । ఓం ప్రకాశకాయ నమః । ఓం స్వప్రకాశాయ నమః । ఓం మహావీరాయ నమః । ఓం మధురాయ నమః । ఓం అమితవిక్రమాయ నమః । ఓం ఉడ్డీనోడ్డీనగతిమతే నమః । ఓం సద్గతయే నమః । ఓం పురుషోత్తమాయ నమః । ఓం జగదాత్మనే నమః । ఓం జగద్యోనయే నమః । ఓం జగదంతాయ నమః । ఓం అనంతరాయ నమః । ఓం విపాప్మనే నమః । ఓం నిష్కలంకాయ నమః । ఓం మహతే నమః । 320
ఓం మహదహంకృతయే నమః । ఓం ఖాయ నమః । ఓం వాయవే నమః । ఓం పృథివ్యై నమః । ఓం అద్భ్యః నమః । ఓం వహ్నయే నమః । ఓం దిశే నమః । ఓం కాలాయ నమః । ఓం ఏకలాయ నమః । ఓం క్షేత్రజ్ఞాయ నమః । ఓం క్షేత్రపాలాయ నమః । ఓం పల్వలీకృతసాగరాయ నమః । ఓం హిరణ్మయాయ నమః । ఓం పురాణాయ నమః । ఓం ఖేచరాయ నమః । ఓం భూచరాయ నమః । ఓం మనవే నమః । ఓం హిరణ్యగర్భాయ నమః । ఓం సూత్రాత్మనే నమః । ఓం రాజరాజాయ నమః । 340
ఓం విశాం పతయే నమః । ఓం వేదాంతవేద్యాయ నమః । ఓం ఉద్గీథాయ నమః । ఓం వేదాంగాయ నమః । ఓం వేదపారగాయ నమః । ఓం ప్రతిగ్రామస్థితాయ నమః । ఓం సద్యః స్ఫూర్తిదాత్రే నమః । ఓం గుణాకరాయ నమః । ఓం నక్షత్రమాలినే నమః । ఓం భూతాత్మనే నమః । ఓం సురభయే నమః । ఓం కల్పపాదపాయ నమః । ఓం చింతామణయే నమః । ఓం గుణనిధయే నమః । ఓం ప్రజాద్వారాయ నమః । ఓం అనుత్తమాయ నమః । ఓం పుణ్యశ్లోకాయ నమః । ఓం పురారాతయే నమః । ఓం మతిమతే నమః । ఓం శర్వరీపతయే నమః । 360
ఓం కిల్కిలారావసంత్రస్తభూతప్రేతపిశాచకాయ నమః । ఓం ఋణత్రయహరాయ నమః । ఓం సూక్ష్మాయ నమః । ఓం స్థూలాయ నమః । ఓం సర్వగతయే నమః । ఓం పుంసే నమః । ఓం అపస్మారహరాయ నమః । ఓం స్మర్త్రే నమః । ఓం శ్రుతయే నమః । ఓం గాథాయ నమః । ఓం స్మృతయే నమః । ఓం మనవే నమః । ఓం స్వర్గద్వారాయ నమః । ఓం ప్రజాద్వారాయ నమః । ఓం మోక్షద్వారాయ నమః । ఓం యతీశ్వరాయ నమః । ఓం నాదరూపాయ నమః । ఓం పరస్మై బ్రహ్మణే నమః । ఓం బ్రహ్మణే నమః । ఓం బ్రహ్మపురాతనాయ నమః । 380
ఓం ఏకాయ నమః । ఓం అనేకాయ నమః । ఓం జనాయ నమః । ఓం శుక్లాయ నమః । ఓం స్వయంజ్యోతిషే నమః । ఓం అనాకులాయ నమః । ఓం జ్యోతిర్జ్యోతిషే నమః । ఓం అనాదయే నమః । ఓం సాత్త్వికాయ నమః । ఓం రాజసాయ నమః । ఓం తమసే నమః । ఓం తమోహర్త్రే నమః । ఓం నిరాలంబాయ నమః । ఓం నిరాకారాయ నమః । ఓం గుణాకరాయ నమః । ఓం గుణాశ్రయాయ నమః । ఓం గుణమయాయ నమః । ఓం బృహత్కాయాయ నమః । ఓం బృహద్యశసే నమః । ఓం బృహద్ధనుషే నమః । 400
ఓం బృహత్పాదాయ నమః । ఓం బృహన్మూర్ధ్నే నమః । ఓం బృహత్స్వనాయ నమః । ఓం బృహత్కర్ణాయ నమః । ఓం బృహన్నాసాయ నమః । ఓం బృహద్బాహవే నమః । ఓం బృహత్తనవే నమః । ఓం బృహద్గలాయ నమః । ఓం బృహత్కాయాయ నమః । ఓం బృహత్పుచ్ఛాయ నమః । ఓం బృహత్కరాయ నమః । ఓం బృహద్గతయే నమః । ఓం బృహత్సేవాయ నమః । ఓం బృహల్లోకఫలప్రదాయ నమః । ఓం బృహద్భక్తయే నమః । ఓం బృహద్వాంఛాఫలదాయ నమః । ఓం బృహదీశ్వరాయ నమః । ఓం బృహల్లోకనుతాయ నమః । ఓం ద్రష్ట్రే నమః । ఓం విద్యాదాత్రే నమః । 420
ఓం జగద్గురవే నమః । ఓం దేవాచార్యాయ నమః । ఓం సత్యవాదినే నమః । ఓం బ్రహ్మవాదినే నమః । ఓం కలాధరాయ నమః । ఓం సప్తపాతాలగామినే నమః । ఓం మలయాచలసంశ్రయాయ నమః । ఓం ఉత్తరాశాస్థితాయ నమః । ఓం శ్రీశాయ నమః । ఓం దివ్యౌషధివశాయ నమః । ఓం ఖగాయ నమః । ఓం శాఖామృగాయ నమః । ఓం కపీంద్రాయ నమః । ఓం పురాణాయ నమః । ఓం ప్రాణచంచురాయ నమః । ఓం చతురాయ నమః । ఓం బ్రాహ్మణాయ నమః । ఓం యోగినే నమః । ఓం యోగిగమ్యాయ నమః । ఓం పరాయ నమః । 440
ఓం అవరాయ నమః । ఓం అనాదినిధనాయ నమః । ఓం వ్యాసాయ నమః । ఓం వైకుంఠాయ నమః । ఓం పృథివీపతయే నమః । ఓం అపరాజితాయ నమః । ఓం జితారాతయే నమః । ఓం సదానందదాయ నమః । ఓం ఈశిత్రే నమః । ఓం గోపాలాయ నమః । ఓం గోపతయే నమః । ఓం యోద్ధాయ నమః । ఓం కలయే నమః । ఓం స్ఫాలాయ నమః । ఓం పరాత్పరాయ నమః । ఓం మనోవేగినే నమః । ఓం సదాయోగినే నమః । ఓం సంసారభయనాశనాయ నమః । ఓం తత్త్వదాత్రే నమః । ఓం తత్త్వజ్ఞాయ నమః । 460
ఓం తత్త్వాయ నమః । ఓం తత్త్వప్రకాశకాయ నమః । ఓం శుద్ధాయ నమః । ఓం బుద్ధాయ నమః । ఓం నిత్యయుక్తాయ నమః । ఓం భక్తాకారాయ నమః । ఓం జగద్రథాయ నమః । ఓం ప్రలయాయ నమః । ఓం అమితమాయాయ నమః । ఓం మాయాతీతాయ నమః । ఓం విమత్సరాయ నమః । ఓం మాయానిర్జితరక్షసే నమః । ఓం మాయానిర్మితవిష్టపాయ నమః । ఓం మాయాశ్రయాయ నమః । ఓం నిర్లేపాయ నమః । ఓం మాయానిర్వర్తకాయ నమః । ఓం సుఖినే నమః । ఓం సుఖాయ నమః । ఓం సుఖప్రదాయ నమః । ఓం నాగాయ నమః । 480
ఓం మహేశకృతసంస్తవాయ నమః । ఓం మహేశ్వరాయ నమః । ఓం సత్యసంధాయ నమః । ఓం శరభాయ నమః । ఓం కలిపావనాయ నమః । ఓం రసాయ నమః । ఓం రసజ్ఞాయ నమః । ఓం సతే నమః । ఓం మానాయ నమః । ఓం రూపాయ నమః । ఓం చక్షుషే నమః । ఓం శ్రుతయే నమః । ఓం రవాయ నమః । ఓం ఘ్రాణాయ నమః । ఓం గంధాయ నమః । ఓం స్పర్శనాయ నమః । ఓం స్పర్శాయ నమః । ఓం హింకారమానగాయ నమః । ఓం నేతినేతీతిగమ్యాయ నమః । ఓం వైకుంఠభజనప్రియాయ నమః । 500
ఓం గిరిశాయ నమః । ఓం గిరిజాకాంతాయ నమః । ఓం దుర్వాససే నమః । ఓం కవయే నమః । ఓం అంగిరసే నమః । ఓం భృగవే నమః । ఓం వసిష్ఠాయ నమః । ఓం చ్యవనాయ నమః । ఓం నారదాయ నమః । ఓం తుంబురవే నమః । ఓం హరాయ నమః । ఓం విశ్వక్షేత్రాయ నమః । ఓం విశ్వబీజాయ నమః । ఓం విశ్వనేత్రాయ నమః । ఓం విశ్వపాయ నమః । ఓం యాజకాయ నమః । ఓం యజమానాయ నమః । ఓం పావకాయ నమః । ఓం పితృభ్యః నమః । ఓం శ్రద్ధయే నమః । 520
ఓం బుద్ధయే నమః । ఓం క్షమాయ నమః । ఓం తంద్రాయ నమః । ఓం మంత్రాయ నమః । ఓం మంత్రయిత్రే నమః । ఓం సురాయ నమః । ఓం రాజేంద్రాయ నమః । ఓం భూపతయే నమః । ఓం రూఢాయ నమః । ఓం మాలినే నమః । ఓం సంసారసారథయే నమః । ఓం నిత్యాయ నమః । ఓం సంపూర్ణకామాయ నమః । ఓం భక్తకామదుహే నమః । ఓం ఉత్తమాయ నమః । ఓం గణపాయ నమః । ఓం కేశవాయ నమః । ఓం భ్రాత్రే నమః । ఓం పిత్రే నమః । ఓం మాత్రే నమః । 540
ఓం మారుతయే నమః । ఓం సహస్రమూర్ధ్నే నమః । ఓం సహస్రాస్యాయ నమః । ఓం సహస్రాక్షాయ నమః । ఓం సహస్రపదే నమః । ఓం కామజితే నమః । ఓం కామదహనాయ నమః । ఓం కామాయ నమః । ఓం కామ్యఫలప్రదాయ నమః । ఓం ముద్రోపహారిణే నమః । ఓం రక్షోఘ్నాయ నమః । ఓం క్షితిభారహరాయ నమః । ఓం బలాయ నమః । ఓం నఖదంష్ట్రాయుధాయ నమః । ఓం విష్ణుభక్తాయ నమః । ఓం భక్తాభయప్రదాయ నమః । ఓం దర్పఘ్నే నమః । ఓం దర్పదాయ నమః । ఓం దంష్ట్రాశతమూర్తయే నమః । ఓం అమూర్తిమతే నమః । 560
ఓం మహానిధయే నమః । ఓం మహాభాగాయ నమః । ఓం మహాభర్గాయ నమః । ఓం మహర్ధిదాయ నమః । ఓం మహాకారాయ నమః । ఓం మహాయోగినే నమః । ఓం మహాతేజాయ నమః । ఓం మహాద్యుతయే నమః । ఓం మహాకర్మణే నమః । ఓం మహానాదాయ నమః । ఓం మహామంత్రాయ నమః । ఓం మహామతయే నమః । ఓం మహాశమాయ నమః । ఓం మహోదారాయ నమః । ఓం మహాదేవాత్మకాయ నమః । ఓం విభవే నమః । ఓం రుద్రకర్మణే నమః । ఓం క్రూరకర్మణే నమః । ఓం రత్ననాభాయ నమః । ఓం కృతాగమాయ నమః । 580
ఓం అంభోధిలంఘనాయ నమః । ఓం సిద్ధాయ నమః । ఓం సత్యధర్మణే నమః । ఓం ప్రమోదనాయ నమః । ఓం జితామిత్రాయ నమః । ఓం జయాయ నమః । ఓం సోమాయ నమః । ఓం విజయాయ నమః । ఓం వాయువాహనాయ నమః । ఓం జీవాయ నమః । ఓం ధాత్రే నమః । ఓం సహస్రాంశవే నమః । ఓం ముకుందాయ నమః । ఓం భూరిదక్షిణాయ నమః । ఓం సిద్ధార్థాయ నమః । ఓం సిద్ధిదాయ నమః । ఓం సిద్ధాయ నమః । ఓం సంకల్పాయ నమః । ఓం సిద్ధిహేతుకాయ నమః । ఓం సప్తపాతాలచరణాయ నమః । 600
ఓం సప్తర్షిగణవందితాయ నమః । ఓం సప్తాబ్ధిలంఘనాయ నమః । ఓం వీరాయ నమః । ఓం సప్తద్వీపోరుమండలాయ నమః । ఓం సప్తాంగరాజ్యసుఖదాయ నమః । ఓం సప్తమాతృనిషేవితాయ నమః । ఓం సప్తలోకైకమకుటాయ నమః । ఓం సప్తహోత్రాయ నమః । ఓం స్వరాశ్రయాయ నమః । ఓం సప్తసామోపగీతాయ నమః । ఓం సప్తపాతాలసంశ్రయాయ నమః । ఓం సప్తచ్ఛందోనిధయే నమః । ఓం సప్తచ్ఛందాయ నమః । ఓం సప్తజనాశ్రయాయ నమః । ఓం మేధాదాయ నమః । ఓం కీర్తిదాయ నమః । ఓం శోకహారిణే నమః । ఓం దౌర్భాగ్యనాశనాయ నమః । ఓం సర్వవశ్యకరాయ నమః । ఓం గర్భదోషఘ్నే నమః । 620
ఓం పుత్రపౌత్రదాయ నమః । ఓం ప్రతివాదిముఖస్తంభాయ నమః । ఓం రుష్టచిత్తప్రసాదనాయ నమః । ఓం పరాభిచారశమనాయ నమః । ఓం దుఃఖఘ్నే నమః । ఓం బంధమోక్షదాయ నమః । ఓం నవద్వారపురాధారాయ నమః । ఓం నవద్వారనికేతనాయ నమః । ఓం నరనారాయణస్తుత్యాయ నమః । ఓం నవనాథమహేశ్వరాయ నమః । ఓం మేఖలినే నమః । ఓం కవచినే నమః । ఓం ఖడ్గినే నమః । ఓం భ్రాజిష్ణవే నమః । ఓం జిష్ణుసారథయే నమః । ఓం బహుయోజనవిస్తీర్ణపుచ్ఛాయ నమః । ఓం పుచ్ఛహతాసురాయ నమః । ఓం దుష్టహంత్రే నమః । ఓం నియమిత్రే నమః । ఓం పిశాచగ్రహశాతనాయ నమః । 640
ఓం బాలగ్రహవినాశినే నమః । ఓం ధర్మనేత్రే నమః । ఓం కృపాకరాయ నమః । ఓం ఉగ్రకృత్యాయ నమః । ఓం ఉగ్రవేగాయ నమః । ఓం ఉగ్రనేత్రాయ నమః । ఓం శతక్రతవే నమః । ఓం శతమన్యుస్తుతాయ నమః । ఓం స్తుత్యాయ నమః । ఓం స్తుతయే నమః । ఓం స్తోత్రే నమః । ఓం మహాబలాయ నమః । ఓం సమగ్రగుణశాలినే నమః । ఓం వ్యగ్రాయ నమః । ఓం రక్షోవినాశనాయ నమః । ఓం రక్షోగ్నిదావాయ నమః । ఓం బ్రహ్మేశాయ నమః । ఓం శ్రీధరాయ నమః । ఓం భక్తవత్సలాయ నమః । ఓం మేఘనాదాయ నమః । 660
ఓం మేఘరూపాయ నమః । ఓం మేఘవృష్టినివారణాయ నమః । ఓం మేఘజీవనహేతవే నమః । ఓం మేఘశ్యామాయ నమః । ఓం పరాత్మకాయ నమః । ఓం సమీరతనయాయ నమః । ఓం ధాత్రే నమః । ఓం తత్త్వవిద్యావిశారదాయ నమః । ఓం అమోఘాయ నమః । ఓం అమోఘవృష్టయే నమః । ఓం అభీష్టదాయ నమః । ఓం అనిష్టనాశనాయ నమః । ఓం అర్థాయ నమః । ఓం అనర్థాపహారిణే నమః । ఓం సమర్థాయ నమః । ఓం రామసేవకాయ నమః । ఓం అర్థినే నమః । ఓం ధన్యాయ నమః । ఓం అసురారాతయే నమః । ఓం పుండరీకాక్షాయ నమః । 680
ఓం ఆత్మభువే నమః । ఓం సంకర్షణాయ నమః । ఓం విశుద్ధాత్మనే నమః । ఓం విద్యారాశయే నమః । ఓం సురేశ్వరాయ నమః । ఓం అచలోద్ధారకాయ నమః । ఓం నిత్యాయ నమః । ఓం సేతుకృతే నమః । ఓం రామసారథయే నమః । ఓం ఆనందాయ నమః । ఓం పరమానందాయ నమః । ఓం మత్స్యాయ నమః । ఓం కూర్మాయ నమః । ఓం నిధయే నమః । ఓం శయాయ నమః । ఓం వరాహాయ నమః । ఓం నారసింహాయ నమః । ఓం వామనాయ నమః । ఓం జమదగ్నిజాయ నమః । ఓం రామాయ నమః । 700
ఓం కృష్ణాయ నమః । ఓం శివాయ నమః । ఓం బుద్ధాయ నమః । ఓం కల్కినే నమః । ఓం రామాశ్రయాయ నమః । ఓం హరయే నమః । ఓం నందినే నమః । ఓం భృంగిణే నమః । ఓం చండినే నమః । ఓం గణేశాయ నమః । ఓం గణసేవితాయ నమః । ఓం కర్మాధ్యక్షాయ నమః । ఓం సురారామాయ నమః । ఓం విశ్రామాయ నమః । ఓం జగతీపతయే నమః । ఓం జగన్నాథాయ నమః । ఓం కపీశాయ నమః । ఓం సర్వావాసాయ నమః । ఓం సదాశ్రయాయ నమః । ఓం సుగ్రీవాదిస్తుతాయ నమః । 720
ఓం దాంతాయ నమః । ఓం సర్వకర్మణే నమః । ఓం ప్లవంగమాయ నమః । ఓం నఖదారితరక్షసే నమః । ఓం నఖయుద్ధవిశారదాయ నమః । ఓం కుశలాయ నమః । ఓం సుధనాయ నమః । ఓం శేషాయ నమః । ఓం వాసుకయే నమః । ఓం తక్షకాయ నమః । ఓం స్వర్ణవర్ణాయ నమః । ఓం బలాఢ్యాయ నమః । ఓం పురుజేత్రే నమః । ఓం అఘనాశనాయ నమః । ఓం కైవల్యదీపాయ నమః । ఓం కైవల్యాయ నమః । ఓం గరుడాయ నమః । ఓం పన్నగాయ నమః । ఓం గురవే నమః । ఓం క్లీక్లీరావహతారాతిగర్వాయ నమః । 740
ఓం పర్వతభేదనాయ నమః । ఓం వజ్రాంగాయ నమః । ఓం వజ్రవక్త్రాయ నమః । ఓం భక్తవజ్రనివారకాయ నమః । ఓం నఖాయుధాయ నమః । ఓం మణిగ్రీవాయ నమః । ఓం జ్వాలామాలినే నమః । ఓం భాస్కరాయ నమః । ఓం ప్రౌఢప్రతాపాయ నమః । ఓం తపనాయ నమః । ఓం భక్తతాపనివారకాయ నమః । ఓం శరణాయ నమః । ఓం జీవనాయ నమః । ఓం భోక్త్రే నమః । ఓం నానాచేష్టాయ నమః । ఓం చంచలాయ నమః । ఓం స్వస్థాయ నమః । ఓం అస్వాస్థ్యఘ్నే నమః । ఓం దుఃఖశాతనాయ నమః । ఓం పవనాత్మజాయ నమః । 760
ఓం పవనాయ నమః । ఓం పావనాయ నమః । ఓం కాంతాయ నమః । ఓం భక్తాంగాయ నమః । ఓం సహనాయ నమః । ఓం బలాయ నమః । ఓం మేఘనాదరిపవే నమః । ఓం మేఘనాదసంహృతరాక్షసాయ నమః । ఓం క్షరాయ నమః । ఓం అక్షరాయ నమః । ఓం వినీతాత్మనే నమః । ఓం వానరేశాయ నమః । ఓం సతాంగతయే నమః । ఓం శ్రీకంఠాయ నమః । ఓం శితికంఠాయ నమః । ఓం సహాయాయ నమః । ఓం సహనాయకాయ నమః । ఓం అస్థూలాయ నమః । ఓం అనణవే నమః । ఓం భర్గాయ నమః । 780
ఓం దేవసంసృతినాశనాయ నమః । ఓం అధ్యాత్మవిద్యాసారాయ నమః । ఓం అధ్యాత్మకుశలాయ నమః । ఓం సుధియే నమః । ఓం అకల్మషాయ నమః । ఓం సత్యహేతవే నమః । ఓం సత్యదాయ నమః । ఓం సత్యగోచరాయ నమః । ఓం సత్యగర్భాయ నమః । ఓం సత్యరూపాయ నమః । ఓం సత్యాయ నమః । ఓం సత్యపరాక్రమాయ నమః । ఓం అంజనాప్రాణలింగాయ నమః । ఓం వాయువంశోద్భవాయ నమః । ఓం శ్రుతయే నమః । ఓం భద్రరూపాయ నమః । ఓం రుద్రరూపాయ నమః । ఓం సురూపాయ నమః । ఓం చిత్రరూపధృశే నమః । ఓం మైనాకవందితాయ నమః । 800
ఓం సూక్ష్మదర్శనాయ నమః । ఓం విజయాయ నమః । ఓం జయాయ నమః । ఓం క్రాంతదిఙ్మండలాయ నమః । ఓం రుద్రాయ నమః । ఓం ప్రకటీకృతవిక్రమాయ నమః । ఓం కంబుకంఠాయ నమః । ఓం ప్రసన్నాత్మనే నమః । ఓం హ్రస్వనాసాయ నమః । ఓం వృకోదరాయ నమః । ఓం లంబోష్ఠాయ నమః । ఓం కుండలినే నమః । ఓం చిత్రమాలినే నమః । ఓం యోగవిదాం వరాయ నమః । ఓం విపశ్చితే నమః । ఓం కవయే నమః । ఓం ఆనందవిగ్రహాయ నమః । ఓం అనల్పనాశనాయ నమః । ఓం ఫాల్గునీసూనవే నమః । ఓం అవ్యగ్రాయ నమః । 820
ఓం యోగాత్మనే నమః । ఓం యోగతత్పరాయ నమః । ఓం యోగవిదే నమః । ఓం యోగకర్త్రే నమః । ఓం యోగయోనయే నమః । ఓం దిగంబరాయ నమః । ఓం అకారాదిక్షకారాంతవర్ణనిర్మితవిగ్రహాయ నమః । ఓం ఉలూఖలముఖాయ నమః । ఓం సిద్ధసంస్తుతాయ నమః । ఓం పరమేశ్వరాయ నమః । ఓం శ్లిష్టజంఘాయ నమః । ఓం శ్లిష్టజానవే నమః । ఓం శ్లిష్టపాణయే నమః । ఓం శిఖాధరాయ నమః । ఓం సుశర్మణే నమః । ఓం అమితధర్మణే నమః । ఓం నారాయణపరాయణాయ నమః । ఓం జిష్ణవే నమః । ఓం భవిష్ణవే నమః । ఓం రోచిష్ణవే నమః । 840
ఓం గ్రసిష్ణవే నమః । ఓం స్థాణవే నమః । ఓం హరయే నమః । ఓం రుద్రానుకృతే నమః । ఓం వృక్షకంపనాయ నమః । ఓం భూమికంపనాయ నమః । ఓం గుణప్రవాహాయ నమః । ఓం సూత్రాత్మనే నమః । ఓం వీతరాగాయ నమః । ఓం స్తుతిప్రియాయ నమః । ఓం నాగకన్యాభయధ్వంసినే నమః । ఓం కృతపూర్ణాయ నమః । ఓం కపాలభృతే నమః । ఓం అనుకూలాయ నమః । ఓం అక్షయాయ నమః । ఓం అపాయాయ నమః । ఓం అనపాయాయ నమః । ఓం వేదపారగాయ నమః । ఓం అక్షరాయ నమః । ఓం పురుషాయ నమః । 860
ఓం లోకనాథాయ నమః । ఓం త్ర్యక్షాయ నమః । ఓం ప్రభవే నమః । ఓం దృఢాయ నమః । ఓం అష్టాంగయోగఫలభువే నమః । ఓం సత్యసంధాయ నమః । ఓం పురుష్టుతాయ నమః । ఓం శ్మశానస్థాననిలయాయ నమః । ఓం ప్రేతవిద్రావణక్షమాయ నమః । ఓం పంచాక్షరపరాయ నమః । ఓం పంచమాతృకాయ నమః । ఓం రంజనాయ నమః । ఓం ధ్వజాయ నమః । ఓం యోగినీవృందవంద్యశ్రియే నమః । ఓం శత్రుఘ్నాయ నమః । ఓం అనంతవిక్రమాయ నమః । ఓం బ్రహ్మచారిణే నమః । ఓం ఇంద్రియవపుషే నమః । ఓం ధృతదండాయ నమః । ఓం దశాత్మకాయ నమః । 880
ఓం అప్రపంచాయ నమః । ఓం సదాచారాయ నమః । ఓం శూరసేనాయ నమః । ఓం విదారకాయ నమః । ఓం బుద్ధాయ నమః । ఓం ప్రమోదాయ నమః । ఓం ఆనందాయ నమః । ఓం సప్తజిహ్వపతయే నమః । ఓం ధరాయ నమః । ఓం నవద్వారపురాధారాయ నమః । ఓం ప్రత్యగ్రాయ నమః । ఓం సామగాయనాయ నమః । ఓం షట్చక్రధామ్నే నమః । ఓం స్వర్లోకభయహృతే నమః । ఓం మానదాయ నమః । ఓం మదాయ నమః । ఓం సర్వవశ్యకరాయ నమః । ఓం శక్తయే నమః । ఓం అనంతాయ నమః । ఓం అనంతమంగళాయ నమః । 900
ఓం అష్టమూర్తిధరాయ నమః । ఓం నేత్రే నమః । ఓం విరూపాయ నమః । ఓం స్వరసుందరాయ నమః । ఓం ధూమకేతవే నమః । ఓం మహాకేతవే నమః । ఓం సత్యకేతవే నమః । ఓం మహారథాయ నమః । ఓం నందినే నమః । ఓం ప్రియాయ నమః । ఓం స్వతంత్రాయ నమః । ఓం మేఖలినే నమః । ఓం డమరుప్రియాయ నమః । ఓం లోహితాంగాయ నమః । ఓం సమిధే నమః । ఓం వహ్నయే నమః । ఓం షడృతవే నమః । ఓం శర్వాయ నమః । ఓం ఈశ్వరాయ నమః । ఓం ఫలభుజే నమః । 920
ఓం ఫలహస్తాయ నమః । ఓం సర్వకర్మఫలప్రదాయ నమః । ఓం ధర్మాధ్యక్షాయ నమః । ఓం ధర్మఫలాయ నమః । ఓం ధర్మాయ నమః । ఓం ధర్మప్రదాయ నమః । ఓం అర్థదాయ నమః । ఓం పంచవింశతితత్త్వజ్ఞాయ నమః । ఓం తారకాయ నమః । ఓం బ్రహ్మతత్పరాయ నమః । ఓం త్రిమార్గవసతయే నమః । ఓం భీమాయ నమః । ఓం సర్వదుష్టనిబర్హణాయ నమః । ఓం ఊర్జఃస్వామినే నమః । ఓం జలస్వామినే నమః । ఓం శూలినే నమః । ఓం మాలినే నమః । ఓం నిశాకరాయ నమః । ఓం రక్తాంబరధరాయ నమః । ఓం రక్తాయ నమః । 940
ఓం రక్తమాల్యవిభూషణాయ నమః । ఓం వనమాలినే నమః । ఓం శుభాంగాయ నమః । ఓం శ్వేతాయ నమః । ఓం శ్వేతాంబరాయ నమః । ఓం యువాయ నమః । ఓం జయాయ నమః । ఓం అజేయపరీవారాయ నమః । ఓం సహస్రవదనాయ నమః । ఓం కవయే నమః । ఓం శాకినీడాకినీయక్షరక్షోభూతప్రభంజనాయ నమః । ఓం సద్యోజాతాయ నమః । ఓం కామగతయే నమః । ఓం జ్ఞానమూర్తయే నమః । ఓం యశస్కరాయ నమః । ఓం శంభుతేజసే నమః । ఓం సార్వభౌమాయ నమః । ఓం విష్ణుభక్తాయ నమః । ఓం ప్లవంగమాయ నమః । ఓం చతుర్ణవతిమంత్రజ్ఞాయ నమః । 960
ఓం పౌలస్త్యబలదర్పఘ్నే నమః । ఓం సర్వలక్ష్మీప్రదాయ నమః । ఓం శ్రీమతే నమః । ఓం అంగదప్రియవర్ధనాయ నమః । ఓం స్మృతిబీజాయ నమః । ఓం సురేశానాయ నమః । ఓం సంసారభయనాశనాయ నమః । ఓం ఉత్తమాయ నమః । ఓం శ్రీపరీవారాయ నమః । ఓం శ్రీభువే నమః । ఓం ఉగ్రాయ నమః । ఓం కామదుహే నమః । ఓం సదాగతయే నమః । ఓం మాతరిశ్వనే నమః । ఓం రామపాదాబ్జషట్పదాయ నమః । ఓం నీలప్రియాయ నమః । ఓం నీలవర్ణాయ నమః । ఓం నీలవర్ణప్రియాయ నమః । ఓం సుహృదే నమః । ఓం రామదూతాయ నమః । 980
ఓం లోకబంధవే నమః । ఓం అంతరాత్మనే నమః । ఓం మనోరమాయ నమః । ఓం శ్రీరామధ్యానకృతే నమః । ఓం వీరాయ నమః । ఓం సదా కింపురుషస్తుతాయ నమః । ఓం రామకార్యాంతరంగాయ నమః । ఓం శుద్ధయే నమః । ఓం గత్యై నమః । ఓం అనామయాయ నమః । ఓం పుణ్యశ్లోకాయ నమః । ఓం పరానందాయ నమః । ఓం పరేశప్రియసారథయే నమః । ఓం లోకస్వామినే నమః । ఓం ముక్తిదాత్రే నమః । ఓం సర్వకారణకారణాయ నమః । ఓం మహాబలాయ నమః । ఓం మహావీరాయ నమః । ఓం పారావారగతయే నమః । ఓం గురవే నమః । 1000
ఓం తారకాయ నమః । ఓం భగవతే నమః । ఓం త్రాత్రే నమః । ఓం స్వస్తిదాత్రే నమః । ఓం సుమంగళాయ నమః । ఓం సమస్తలోకసాక్షిణే నమః । ఓం సమస్తసురవందితాయ నమః । ఓం సీతాసమేత శ్రీరామపాదసేవా ధురంధరాయ నమః । 1008
ఇతి శ్రీ హనుమత్సహస్రనామావళిః ।
Browse Related Categories: