Shiva · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ । చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ (2)
రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం శింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్ । క్షిప్రదగ్ద పురత్రయం త్రిదశాలయై-రభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 1 ॥
పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితం ఫాలలోచన జాతపావక దగ్ధ మన్మధ విగ్రహమ్ । భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవ మవ్యయం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 2 ॥
మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహమ్ । దేవ సింధు తరంగ శ్రీకర సిక్త శుభ్ర జటాధరం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 3 ॥
యక్ష రాజసఖం భగాక్ష హరం భుజంగ విభూషణం శైలరాజ సుతా పరిష్కృత చారువామ కళేబరమ్ । క్షేళ నీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 4 ॥
కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుతవైభవం భువనేశ్వరమ్ । అంధకాంతక మాశ్రితామర పాదపం శమనాంతకం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 5 ॥
భేషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్ । భక్తి ముక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 6 ॥
భక్తవత్సల-మర్చితం నిధిమక్షయం హరిదంబరం సర్వభూత పతిం పరాత్పర-మప్రమేయ మనుత్తమమ్ । సోమవారిన భూహుతాశన సోమ పాద్యఖిలాకృతిం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 7 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
విశ్వసృష్టి విధాయకం పునరేవపాలన తత్పరం సంహరం తమపి ప్రపంచ మశేషలోక నివాసినమ్ । క్రీడయంత మహర్నిశం గణనాథ యూథ సమన్వితం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 8 ॥
మృత్యుభీత మృకండుసూనుకృతస్తవం శివసన్నిధౌ యత్ర కుత్ర చ యః పఠేన్న హి తస్య మృత్యుభయం భవేత్ । పూర్ణమాయురరోగతామఖిలార్థసంపదమాదరం చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః ॥ 9 ॥
Browse Related Categories: