Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం కాళ్యై నమః । ఓం కపాలిన్యై నమః । ఓం కాంతాయై నమః । ఓం కామదాయై నమః । ఓం కామసుందర్యై నమః । ఓం కాళరాత్ర్యై నమః । ఓం కాళికాయై నమః । ఓం కాలభైరవపూజితాయై నమః । ఓం కురుకుళ్ళాయై నమః । ఓం కామిన్యై నమః । 10 ।
ఓం కమనీయస్వభావిన్యై నమః । ఓం కులీనాయై నమః । ఓం కులకర్త్ర్యై నమః । ఓం కులవర్త్మప్రకాశిన్యై నమః । ఓం కస్తూరీరసనీలాయై నమః । ఓం కామ్యాయై నమః । ఓం కామస్వరూపిణ్యై నమః । ఓం కకారవర్ణనిలయాయై నమః । ఓం కామధేనవే నమః । ఓం కరాళికాయై నమః । 20 ।
ఓం కులకాంతాయై నమః । ఓం కరాళాస్యాయై నమః । ఓం కామార్తాయై నమః । ఓం కళావత్యై నమః । ఓం కృశోదర్యై నమః । ఓం కామాఖ్యాయై నమః । ఓం కౌమార్యై నమః । ఓం కులపాలిన్యై నమః । ఓం కులజాయై నమః । ఓం కులకన్యాయై నమః । 30 ।
ఓం కులహాయై నమః । ఓం కులపూజితాయై నమః । ఓం కామేశ్వర్యై నమః । ఓం కామకాంతాయై నమః । ఓం కుంజరేశ్వరగామిన్యై నమః । ఓం కామదాత్ర్యై నమః । ఓం కామహర్త్ర్యై నమః । ఓం కృష్ణాయై నమః । ఓం కపర్దిన్యై నమః । ఓం కుముదాయై నమః । 40 ।
ఓం కృష్ణదేహాయై నమః । ఓం కాళింద్యై నమః । ఓం కులపూజితాయై నమః । ఓం కాశ్యప్యై నమః । ఓం కృష్ణమాత్రే నమః । ఓం కులిశాంగ్యై నమః । ఓం కళాయై నమః । ఓం క్రీం రూపాయై నమః । ఓం కులగమ్యాయై నమః । ఓం కమలాయై నమః । 50 ।
ఓం కృష్ణపూజితాయై నమః । ఓం కృశాంగ్యై నమః । ఓం కిన్నర్యై నమః । ఓం కర్త్ర్యై నమః । ఓం కలకంఠ్యై నమః । ఓం కార్తిక్యై నమః । ఓం కంబుకంఠ్యై నమః । ఓం కౌళిన్యై నమః । ఓం కుముదాయై నమః । ఓం కామజీవిన్యై నమః । 60 ।
ఓం కులస్త్రియై నమః । ఓం కీర్తికాయై నమః । ఓం కృత్యాయై నమః । ఓం కీర్త్యై నమః । ఓం కులపాలికాయై నమః । ఓం కామదేవకళాయై నమః । ఓం కల్పలతాయై నమః । ఓం కామాంగవర్ధిన్యై నమః । ఓం కుంతాయై నమః । ఓం కుముదప్రీతాయై నమః । 70 ।
Offered for worship and study, not as prediction. Non-commercial.
ఓం కదంబకుసుమోత్సుకాయై నమః । ఓం కాదంబిన్యై నమః । ఓం కమలిన్యై నమః । ఓం కృష్ణానందప్రదాయిన్యై నమః । ఓం కుమారీపూజనరతాయై నమః । ఓం కుమారీగణశోభితాయై నమః । ఓం కుమారీరంజనరతాయై నమః । ఓం కుమారీవ్రతధారిణ్యై నమః । ఓం కంకాళ్యై నమః । ఓం కమనీయాయై నమః । 80 ।
ఓం కామశాస్త్రవిశారదాయై నమః । ఓం కపాలఖట్వాంగధరాయై నమః । ఓం కాలభైరవరూపిణ్యై నమః । ఓం కోటర్యై నమః । ఓం కోటరాక్ష్యై నమః । ఓం కాశీవాసిన్యై నమః । ఓం కైలాసవాసిన్యై నమః । ఓం కాత్యాయన్యై నమః । ఓం కార్యకర్యై నమః । ఓం కావ్యశాస్త్రప్రమోదిన్యై నమః । 90 ।
ఓం కామాకర్షణరూపాయై నమః । ఓం కామపీఠనివాసిన్యై నమః । ఓం కంకిన్యై నమః । ఓం కాకిన్యై నమః । ఓం క్రీడాయై నమః । ఓం కుత్సితాయై నమః । ఓం కలహప్రియాయై నమః । ఓం కుండగోలోద్భవప్రాణాయై నమః । ఓం కౌశిక్యై నమః । ఓం కీర్తివర్ధిన్యై నమః । 100 ।
ఓం కుంభస్తన్యై నమః । ఓం కటాక్షాయై నమః । ఓం కావ్యాయై నమః । ఓం కోకనదప్రియాయై నమః । ఓం కాంతారవాసిన్యై నమః । ఓం కాంత్యై నమః । ఓం కఠినాయై నమః । ఓం కృష్ణవల్లభాయై నమః । 108
ఇతి కకారాది శ్రీ కాళీ అష్టోత్తరశతనామావళిః ।
Browse Related Categories: