Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: శ్రీ,మోహన ఆ: స రి2 మ1 ప ని2 స అవ: స ని2 ప ద2 ని2 ప మ1 రి2 గ2 రి2 స రాగం: మోహన ఆ: స రి2 గ3 ప ద2 స అవ: స ద2 ప గ3 రి2 స తాళం: ఖందచాపు పల్లవి రాజీవ నేత్రాయ రాఘవాయ నమో । సౌజన్య నిలయాయ జానకీశాయ ॥ (3.5) చరణం 1 దశరథ తనూజాయ తాటక దమనాయ కుశిక సంభవ యజ్ఞ గోపనాయ । (2) పశుపతి మహా ధనుర్భంజనాయ నమో (2) విశద భార్గవరామ విజయ కరుణాయ ॥ రాజీవ నేత్రాయ రాఘవాయ నమో..(ప..) చరణం 2 భరిత ధర్మాయ శుర్పణఖాంగ హరణాయ ఖరదూషణాయ రిపు ఖండనాయ । (2) తరణి సంభవ సైన్య రక్షకాయనమో (2) నిరుపమ మహా వారినిధి బంధనాయ ॥ రాజీవ నేత్రాయ రాఘవాయ నమో..(ప..) చరణం 3 హత రావణాయ సంయమి నాథ వరదాయ అతులిత అయోధ్యా పురాధిపాయ । (2) హితకర శ్రీ వేంకటేశ్వరాయ నమో (2) వితత వావిలిపాటి వీర రామాయ ॥ రాజీవ నేత్రాయ రాఘవాయ నమో । సౌజన్య నిలయాయ జానకీశాయ ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts