Geethams - Carnatic Music Lessons · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: మలహరి (మేళకర్త 15, మాయామాళవ గౌళ జన్యరాగ) స్వర స్థానాః: షడ్జం, శుద్ధ ఋషభం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ ధైవతం ఆరోహణ: స రి1 . . . మ1 . ప ద1 . . . స' అవరోహణ: స' . . . ద1 ప . మ1 గ3 . . రి1 స తాళం: చతుస్ర జాతి రూపక తాళం అంగాః: 1 ధృతం (2 కాల) + 1 లఘు (4 కాల) రూపకర్త: పురంధర దాస భాషా: కన్నడ సాహిత్యం పల్లవి మందర కుసుమాకర మకరందం వాసితువా చరణం 1 కుందగౌర గొవ్రివర మందిరాయ మానమకుట (మందర) చరణం 2 హేమకూట సింహాసన విరూపాక్శ కరుణాకర (మందర) చరణం 3 చందమామ మందాకిని మందిరాయ మానమకుట (మందర) స్వరాః చరణం 1
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: