Dattatreya · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఇందుకోటితేజ కరుణసింధు భక్తవత్సలం నందనాత్రిసూను దత్తమిందిరాక్ష శ్రీగురుమ్ । గంధమాల్య అక్షతాది బృందదేవవందితం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ ॥ 1 ॥
మోహపాశ అంధకార ఛాయ దూర భాస్కరం ఆయతాక్ష పాహి శ్రియావల్లభేశ నాయకమ్ । సేవ్యభక్తబృందవరద భూయో భూయో నమామ్యహం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ ॥ 2 ॥
చిత్తజాదివర్గషట్కమత్తవారణాంకుశం తత్త్వసారశోభితాత్మ దత్త శ్రియావల్లభమ్ । ఉత్తమావతార భూతకర్తృ భక్తవత్సలం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ ॥ 3 ॥
వ్యోమ వాయు తేజ ఆప భూమి కర్తృమీశ్వరం కామక్రోధమోహరహిత సోమసూర్యలోచనమ్ । కామితార్థదాతృ భక్తకామధేను శ్రీగురుం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ ॥ 4 ॥
పుండరీక ఆయతాక్ష కుండలేందుతేజసం చండదురితఖండనార్థ దండధారి శ్రీగురుమ్ । మండలీకమౌళి మార్తాండ భాసితాననం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ ॥ 5 ॥
వేదశాస్త్రస్తుత్యపాద ఆదిమూర్తి శ్రీగురుం నాదబిందుకళాతీత కల్పపాదసేవ్యయమ్ । సేవ్యభక్తబృందవరద భూయో భూయో నమామ్యహం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ ॥ 6 ॥
అష్టయోగతత్త్వనిష్ఠ తుష్టజ్ఞానవారిధిం కృష్ణవేణితీరవాస పంచనదీసంగమమ్ । కష్టదైన్యదూరి భక్తతుష్టకామ్యదాయకం వందయామి నారసింహ సరస్వతీశ పాహి మామ్ ॥ 7 ॥
నారసింహసరస్వతీ నామ అష్టమౌక్తికం హార కృత్య శారదేన గంగాధర ఆత్మజమ్ । ధారణీక దేవదీక్ష గురుమూర్తి తోషితం పరమాత్మానంద శ్రియా పుత్రపౌత్రదాయకమ్ ॥ 8 ॥ [పాఠభేదః – ప్రార్థయామి దత్తదేవ సద్గురుం సదావిభుం]
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
నారసింహసరస్వతీయ అష్టకం చ యః పఠేత్ ఘోర సంసార సింధు తారణాఖ్య సాధనమ్ । సారజ్ఞాన దీర్ఘ ఆయురారోగ్యాది సంపదాం చారువర్గకామ్యలాభ నిత్యమేవ యః పఠేత్ ॥ 9 ॥ [వారం వారం యజ్జపేత్]
ఇతి శ్రీగురుచరితామృతే శ్రీనృసింహసరస్వత్యుపాఖ్యానే సిద్ధనామధారక సంవాదే శ్రీనృసింహసరస్వతీ అష్టకమ్ ॥
Browse Related Categories: