Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
సువక్షోజకుంభాం సుధాపూర్ణకుంభాం ప్రసాదావలంబాం ప్రపుణ్యావలంబామ్ । సదాస్యేందుబింబాం సదానోష్ఠబింబాం భజే శారదాంబామజస్రం మదంబామ్ ॥ 1 ॥
కటాక్షే దయార్ద్రాం కరే జ్ఞానముద్రాం కలాభిర్వినిద్రాం కలాపైః సుభద్రామ్ । పురస్త్రీం వినిద్రాం పురస్తుంగభద్రాం భజే శారదాంబామజస్రం మదంబామ్ ॥ 2 ॥
లలామాంకఫాలాం లసద్గానలోలాం స్వభక్తైకపాలాం యశఃశ్రీకపోలామ్ । కరే త్వక్షమాలాం కనత్పత్రలోలాం భజే శారదాంబామజస్రం మదంబామ్ ॥ 3 ॥
సుసీమంతవేణీం దృశా నిర్జితైణీం రమత్కీరవాణీం నమద్వజ్రపాణీమ్ । సుధామంథరాస్యాం ముదా చింత్యవేణీం భజే శారదాంబామజస్రం మదంబామ్ ॥ 4 ॥
సుశాంతాం సుదేహాం దృగంతే కచాంతాం లసత్సల్లతాంగీమనంతామచింత్యామ్ । స్మరేత్తాపసైః సర్గపూర్వస్థితాం తాం భజే శారదాంబామజస్రం మదంబామ్ ॥ 5 ॥
కురంగే తురంగే మృగేంద్రే ఖగేంద్రే మరాలే మదేభే మహోక్షేఽధిరూఢామ్ । మహత్యాం నవమ్యాం సదా సామరూపాం భజే శారదాంబామజస్రం మదంబామ్ ॥ 6 ॥
జ్వలత్కాంతివహ్నిం జగన్మోహనాంగీం భజే మానసాంభోజ సుభ్రాంతభృంగీమ్ । నిజస్తోత్రసంగీతనృత్యప్రభాంగీం భజే శారదాంబామజస్రం మదంబామ్ ॥ 7 ॥
భవాంభోజనేత్రాజసంపూజ్యమానాం లసన్మందహాసప్రభావక్త్రచిహ్నామ్ । చలచ్చంచలాచారుతాటంకకర్ణాం భజే శారదాంబామజస్రం మదంబామ్ ॥ 8 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
ఇతి శ్రీ శారదా భుజంగ ప్రయాతాష్టకమ్ ।
Browse Related Categories: