Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
00:00-00:00 రాగం: మధ్యమావతి (22 ఖరహరప్రియ జన్య) 00:00-00:00 ఆ: స రి2 మ1 ప ద1 ని2 స 00:00-00:00 అవ: స ని2 ప మ1 రి2 స 00:00-00:00 తాళం: ఆది 00:00-00:25 00:25-00:25 పల్లవి 00:25-00:58,01:04-01:09,01:14-01:20 అదివో అల్లదివో శ్రీ హరి వాసము 00:58-01:04,01:09-01:14 పదివేల శేషుల పడగల మయము ॥ (2.5) 01:20-01:31 01:31-01:31 చరణం 1 01:31-01:35,01:40-01:45 అదె వేంకటాచల మఖిలోన్నతము 01:35-01:40,01:45-01:50 అదివో బ్రహ్మాదుల కపురూపము । (2) 01:50-02:05 అదివో నిత్యనివాస మఖిల మునులకు 02:05-02:14 అదె చూడు డదె మొక్కు డానందమయము ॥ (1.5) 02:14-02:19,02:24-02:30 అదివో అల్లదివో శ్రీ హరి వాసము 02:19-02:24 పదివేల శేషుల పడగల మయము ॥ (1.5) 02:41-02:41 02:41-02:41 చరణం 2 02:41-02:45,02:50-02:55 చెంగట నల్లదివో శేషాచలమూ 02:45-02:50,02:55-03:00 నింగి నున్న దేవతల నిజవాసము । (2) 03:00-03:14 ముంగిట నల్లదివో మూలనున్న ధనము 03:14-03:19 బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము ॥(1.5) 03:19-03:23,03:28-03:33 అదివో అల్లదివో శ్రీ హరి వాసము 03:23-03:28 పదివేల శేషుల పడగల మయము ॥ (1.5) 03:33-03:44 03:44-03:44 చరణం 3 03:44-03:49,03:53-03:58 కైవల్య పదము వేంకట నగ మదివో 03:49-03:53,03:58-04:03 శ్రీ వేంకటపతికి సిరులైనది । (2) 04:03-04:17 భావింప సకల సంపద రూపమదివో 04:17-04:22 పావనముల కెల్ల పావన మయమూ ॥ (1.5) 04:22-04:26,04:31-04:36,04:40-05:11 అదివో అల్లదివో శ్రీ హరి వాసము 04:26-04:31,04:36-04:40 పదివేల శేషుల పడగల మయము ॥ (2.5)
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: