Geethams - Carnatic Music Lessons · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: సావేరీ (మేళకర్త 15, మాయా మాళవ గౌళ) స్వర స్థానాః: షడ్జం, కాకలీ నిషాదం, శుద్ధ ధైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, అంతర గాంధారం, శుద్ధ ఋషభం, షడ్జం ఆరోహణ: స రి1 . . . మ1 . ప ద1 . . . స' అవరోహణ: స' ని3 . . ద1 ప . మ1 గ3 . . రి1 స తాళం: చతుస్ర జాతి రూపక తాళం అంగాః: 1 ధృతం (2 కాల) + 1 లఘు (4 కాల) రూపకర్త: పురంధర దాస భాషా: సంస్కృతం సాహిత్యం జనక సుత కుచ కుంకుమ పంకితలాంచను రే రే బలిహరురే ఖగ వాహన కాంచీపురి నిలయా కరి రక్షక భుజ విక్రమ కామిత ఫల దాయక కరి వరదా కల్యాణ పేరుందేవీ మనోహరురే కరిగిరి నివాసురే స్వరాః
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: