Geethams - Carnatic Music Lessons · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: ఆరభి (మేళకర్త 29, ధీర శంకరాభరణం) స్వర స్థానాః: షడ్జం, కాకలీ నిషాదం, చతుశ్రుతి ధైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, అంతర గాంధారం, చతుశ్రుతి ఋషభం, షడ్జం ఆరోహణ: స . రి2 . . మ1 . ప . ద2 . . స' అవరోహణ: స' ని3 . ద2 . ప . మ1 గ3 . రి2 . స తాళం: తిస్ర జాతి త్రిపుట తాళం అంగాః: 1 లఘు (3 కాల) + 1 ధృతం (2 కాల) + 1 ధృతం (2 కాల) రూపకర్త: పైడల గురుమూర్తి శాస్త్రి భాషా: సంస్కృతం సాహిత్యం రే రే శ్రీ రామచంద్ర రఘువంశ తిలక రాఘవేంద్రా ఆశ్రిత జన పోషకురే సీతా మనోరంజను రేరే ధీర రావణ సురాంతుకురే ఆయియరే దీనజన మందారు మామవ స్వరాః
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: