Geethams - Carnatic Music Lessons · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: భైరవీ (మేళకర్త 20, నటభైరవీ) ఆరోహణ: స గ2 రి2 గ2 మ1 ప ద2 ని2 స' (షడ్జం, సాధారణ గాంధారం, చతుశ్రుతి ఋషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి ధైవతం, కైశికీ నిషాదం, షడ్జం) అవరోహణ: స' . ని2 . ద1 ప . మ1 . గ2 రి2 . స (షడ్జం, కైశికీ నిషాదం, శుద్ధ ధైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, సాధారణ గాంధారం, చతుశ్రుతి ఋషభం, షడ్జం) తాళం: చతుస్ర జాతి ధ్రువ తాళం అంగాః: 1 లఘు (4 కాల) + 1 ధృతం (2 కాల) + 1 లఘు (4 కాల) + 1 లఘు (4 కాల) రూపకర్త: పురంధర దాస భాషా: సంస్కృతం సాహిత్యం శ్రీ రామచంద్ర శ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభి రామ సీతా ముఖాంబోరుహ సంచరీక నిరంతరం మంగళ మాతనోతు స్వరాః
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: