Geethams - Carnatic Music Lessons · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: కళ్యాణీ (మేళకర్త 65, మేచకళ్యాణీ) స్వర స్థానాః: షడ్జం, చతుశ్రుతి ఋషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, పంచమం, చతుశ్రుతి ధైవతం, కాకలీ నిషాదం ఆరోహణ: స . రి2 . గ3 . మ2 ప . ద2 . ని3 స' అవరోహణ: స' ని3 . ద2 . ప మ2 . గ3 . రి2 . స తాళం: తిస్ర జాతి త్రిపుట తాళం అంగాః: 1 లఘు (3 కాల) + 1 ధృతం (2 కాల) + 1 ధృతం (2 కాల) రూపకర్త: పురంధర దాస భాషా: సంస్కృతం సాహిత్యం కమలజాదళ విమల సునయన కరివరద కరుణాంబుధే హరే కరుణాజలధే కమలాకాంతా కేసి నరకాసుర విభేదన వరద వేల సురపురోత్తమ కరుణా శారదే కమలాకాంతా స్వరాః
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: