Geethams - Carnatic Music Lessons · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: కాంభోజీ (మేళకర్త 28, హరికాంభోజీ) స్వర స్థానాః: షడ్జం, కైశికీ నిషాదం, చతుశ్రుతి ధైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, అంతర గాంధారం, చతుశ్రుతి ఋషభం, షడ్జం ఆరోహణ: స . రి2 . గ3 మ1 . ప . ద2 . . స' అవరోహణ: స' . ని2 ద2 . ప . మ1 గ3 . రి2 . స (స' ని3 . . . ప . మ1 గ3 . రి2 . స) తాళం: చతుస్ర జాతి త్రిపుట తాళం (ఆది) అంగాః: 1 లఘు (4 కాల) + 1 ధృతం (2 కాల) + 1 ధృతం (2 కాల) రూపకర్త: పైడల గురుమూర్తి శాస్త్రి భాషా: సంస్కృతం సాహిత్యం మందర ధారరే మోక్షము రారే దైత్యకులాంతక పావన మూర్తే పదశుభరేఖ మకుటమయూర ఆ. ఆ. దైత్యకులాంతక పావన మూర్తే పదశుభరేఖ మకుటమయూర స్వరాః
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: