Geethams - Carnatic Music Lessons · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: మళహరి (మేళకర్త 15, మాయామాళవ గౌళ జన్యరాగ) స్వర స్థానాః: షడ్జం, శుద్ధ ఋషభం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ ధైవతం ఆరోహణ: స రి1 . . . మ1 . ప ద1 . . . స' అవరోహణ: స' . . . ద1 ప . మ1 గ3 . . రి1 స తాళం: చతురస్ర జాతి రూపక తాళం అంగాః: 1 ధృతం (2 కాల) + 1 లఘు (4 కాల) రూపకర్త: పురంధర దాస భాషా: కన్నడ సాహిత్యం పల్లవి లంబోదర లకుమికర అంబాసుత అమరవినుత చరణం 1 శ్రీ గణనాథ సింధూర వర్ణ కరుణా సాగర కరివదన (లంబోదర) చరణం 2 సిద్ధ చారణ గణ సేవిత సిద్ధి వినాయక తే నమో నమో (లంబోదర) చరణం 3 సకల విద్య-అది పూజిత సర్వోత్తమ తే నమో నమో (లంబోదర) స్వరాః చరణం 1
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: