Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం శ్రీరంగనాయక్యై నమః । ఓం గోదాయై నమః । ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః । ఓం సత్యై నమః । ఓం గోపీవేషధరాయై నమః । ఓం దేవ్యై నమః । ఓం భూసుతాయై నమః । ఓం భోగశాలిన్యై నమః । ఓం తులసీకాననోద్భూతాయై నమః । ఓం శ్రీధన్విపురవాసిన్యై నమః । 10 ।
ఓం భట్టనాథప్రియకర్యై నమః । ఓం శ్రీకృష్ణహితభోగిన్యై నమః । ఓం ఆముక్తమాల్యదాయై నమః । ఓం బాలాయై నమః । ఓం రంగనాథప్రియాయై నమః । ఓం పరాయై నమః । ఓం విశ్వంభరాయై నమః । ఓం కలాలాపాయై నమః । ఓం యతిరాజసహోదర్యై నమః । ఓం కృష్ణానురక్తాయై నమః । 20 ।
ఓం సుభగాయై నమః । ఓం సులభశ్రియై నమః । ఓం సులక్షణాయై నమః । ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః । ఓం శ్యామాయై నమః । ఓం దయాంచితదృగంచలాయై నమః । ఓం ఫల్గున్యావిర్భవాయై నమః । ఓం రమ్యాయై నమః । ఓం ధనుర్మాసకృతవ్రతాయై నమః । ఓం చంపకాశోకపున్నాగ మాలతీ విలసత్కచాయై నమః । 30 ।
ఓం ఆకారత్రయసంపన్నాయై నమః । ఓం నారాయణపదాశ్రితాయై నమః । ఓం శ్రీమదష్టాక్షరీ మంత్రరాజస్థిత మనోరథాయై నమః । ఓం మోక్షప్రదాననిపుణాయై నమః । ఓం మనురత్నాధిదేవతాయై నమః । ఓం బ్రహ్మణ్యాయై నమః । ఓం లోకజనన్యై నమః । ఓం లీలామానుషరూపిణ్యై నమః । ఓం బ్రహ్మజ్ఞానప్రదాయై నమః । ఓం మాయాయై నమః । ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః । 40 ।
ఓం మహాపతివ్రతాయై నమః । ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః । ఓం ప్రపన్నార్తిహరాయై నమః । ఓం నిత్యాయై నమః । ఓం వేదసౌధవిహారిణ్యై నమః । ఓం శ్రీరంగనాథ మాణిక్యమంజర్యై నమః । ఓం మంజుభాషిణ్యై నమః । ఓం పద్మప్రియాయై నమః । ఓం పద్మహస్తాయై నమః । 50 ।
ఓం వేదాంతద్వయబోధిన్యై నమః । ఓం సుప్రసన్నాయై నమః । ఓం భగవత్యై నమః । ఓం శ్రీజనార్దనదీపికాయై నమః । ఓం సుగంధావయవాయై నమః । ఓం చారురంగమంగలదీపికాయై నమః । ఓం ధ్వజవజ్రాంకుశాబ్జాంక మృదుపాద తలాంచితాయై నమః । ఓం తారకాకారనఖరాయై నమః । ఓం ప్రవాళమృదులాంగుళ్యై నమః । ఓం కూర్మోపమేయ పాదోర్ధ్వభాగాయై నమః । 60 ।
Offered for worship and study, not as prediction. Non-commercial.
ఓం శోభనపార్ష్ణికాయై నమః । ఓం వేదార్థభావతత్త్వజ్ఞాయై నమః । ఓం లోకారాధ్యాంఘ్రిపంకజాయై నమః । ఓం ఆనందబుద్బుదాకారసుగుల్ఫాయై నమః । ఓం పరమాణుకాయై నమః । ఓం తేజఃశ్రియోజ్జ్వలధృతపాదాంగుళి సుభూషితాయై నమః । ఓం మీనకేతనతూణీర చారుజంఘా విరాజితాయై నమః । ఓం కకుద్వజ్జానుయుగ్మాఢ్యాయై నమః । ఓం స్వర్ణరంభాభసక్థికాయై నమః । ఓం విశాలజఘనాయై నమః । 70 ।
ఓం పీనసుశ్రోణ్యై నమః । ఓం మణిమేఖలాయై నమః । ఓం ఆనందసాగరావర్త గంభీరాంభోజ నాభికాయై నమః । ఓం భాస్వద్వలిత్రికాయై నమః । ఓం చారుజగత్పూర్ణమహోదర్యై నమః । ఓం నవవల్లీరోమరాజ్యై నమః । ఓం సుధాకుంభాయితస్తన్యై నమః । ఓం కల్పమాలానిభభుజాయై నమః । ఓం చంద్రఖండనఖాంచితాయై నమః । ఓం సుప్రవాశాంగుళీన్యస్త మహారత్నాంగుళీయకాయై నమః । 80 ।
ఓం నవారుణప్రవాలాభ పాణిదేశసమంచితాయై నమః । ఓం కంబుకంఠ్యై నమః । ఓం సుచుబుకాయై నమః । ఓం బింబోష్ఠ్యై నమః । ఓం కుందదంతయుజే నమః । ఓం కారుణ్యరసనిష్యంద నేత్రద్వయసుశోభితాయై నమః । ఓం ముక్తాశుచిస్మితాయై నమః । ఓం చారుచాంపేయనిభనాసికాయై నమః । ఓం దర్పణాకారవిపులకపోల ద్వితయాంచితాయై నమః । ఓం అనంతార్కప్రకాశోద్యన్మణి తాటంకశోభితాయై నమః । 90 ।
ఓం కోటిసూర్యాగ్నిసంకాశ నానాభూషణభూషితాయై నమః । ఓం సుగంధవదనాయై నమః । ఓం సుభ్రువే నమః । ఓం అర్ధచంద్రలలాటికాయై నమః । ఓం పూర్ణచంద్రాననాయై నమః । ఓం నీలకుటిలాలకశోభితాయై నమః । ఓం సౌందర్యసీమాయై నమః । ఓం విలసత్కస్తూరీతిలకోజ్జ్వలాయై నమః । ఓం ధగద్ధగాయమానోద్యన్మణి సీమంతభూషణాయై నమః । ఓం జాజ్వల్యమానసద్రత్న దివ్యచూడావతంసకాయై నమః । 100 ।
ఓం సూర్యార్ధచంద్రవిలసత్ భూషణంచిత వేణికాయై నమః । ఓం అత్యర్కానల తేజోధిమణి కంచుకధారిణ్యై నమః । ఓం సద్రత్నాంచితవిద్యోత విద్యుత్కుంజాభ శాటికాయై నమః । ఓం నానామణిగణాకీర్ణ హేమాంగదసుభూషితాయై నమః । ఓం కుంకుమాగరు కస్తూరీ దివ్యచందనచర్చితాయై నమః । ఓం స్వోచితౌజ్జ్వల్య వివిధవిచిత్రమణిహారిణ్యై నమః । ఓం అసంఖ్యేయ సుఖస్పర్శ సర్వాతిశయ భూషణాయై నమః । ఓం మల్లికాపారిజాతాది దివ్యపుష్పస్రగంచితాయై నమః । 108 ।
ఓం శ్రీరంగనిలయాయై నమః । ఓం పూజ్యాయై నమః । ఓం దివ్యదేశసుశోభితాయై నమః । 111
ఇతి శ్రీ గోదాష్టోత్తరశతనామావళిః ।
Browse Related Categories: