Subrahmanya Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
షడాననం చందనలేపితాంగం మహోరసం దివ్యమయూరవాహనమ్ । రుద్రస్యసూనుం సురలోకనాథం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 1 ॥
జాజ్వల్యమానం సురవృందవంద్యం కుమార ధారాతట మందిరస్థమ్ । కందర్పరూపం కమనీయగాత్రం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 2 ॥
ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రం త్రయీతనుం శూలమసీ దధానమ్ । శేషావతారం కమనీయరూపం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 3 ॥
సురారిఘోరాహవశోభమానం సురోత్తమం శక్తిధరం కుమారమ్ । సుధార శక్త్యాయుధ శోభిహస్తం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 4 ॥
ఇష్టార్థసిద్ధిప్రదమీశపుత్రం ఇష్టాన్నదం భూసురకామధేనుమ్ । గంగోద్భవం సర్వజనానుకూలం బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ॥ 5 ॥
యః శ్లోకపంచమిదం పఠతీహ భక్త్యా బ్రహ్మణ్యదేవ వినివేశిత మానసః సన్ । ప్రాప్నోతి భోగమఖిలం భువి యద్యదిష్టం అంతే స గచ్ఛతి ముదా గుహసామ్యమేవ ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts