Shiva · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ధ్యానం మాధవోమాధవావీశౌ సర్వసిద్ధివిహాయినౌ । వందే పరస్పరాత్మానౌ పరస్పరనుతిప్రియౌ ॥
స్తోత్రం గోవింద మాధవ ముకుంద హరే మురారే శంభో శివేశ శశిశేఖర శూలపాణే । దామోదరాఽచ్యుత జనార్దన వాసుదేవ త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి ॥ 1
గంగాధరాంధకరిపో హర నీలకంఠ వైకుంఠకైటభరిపో కమఠాబ్జపాణే । భూతేశ ఖండపరశో మృడ చండికేశ త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి ॥ 2
విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ । నారాయణాఽసురనిబర్హణ శార్ఙ్గపాణే త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి ॥ 3
మృత్యుంజయోగ్ర విషమేక్షణ కామశత్రో శ్రీకంఠ పీతవసనాంబుదనీలశౌరే । ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి ॥ 4
లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య శ్రీకంఠ దిగ్వసన శాంత పినాకపాణే । ఆనందకంద ధరణీధర పద్మనాభ త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి ॥ 5
సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శంఖపాణే । త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌళే త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి ॥ 6
శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ । చాణూరమర్దన హృషీకపతే మురారే త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి ॥ 7
Offered for worship and study, not as prediction. Non-commercial.
శూలిన్ గిరీశ రజనీశకళావతంస కంసప్రణాశన సనాతన కేశినాశ । భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి ॥ 8
గోపీపతే యదుపతే వసుదేవసూనో కర్పూరగౌర వృషభధ్వజ ఫాలనేత్ర । గోవర్ధనోద్ధరణ ధర్మధురీణ గోప త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి ॥ 9
స్థాణో త్రిలోచన పినాకధర స్మరారే కృష్ణాఽనిరుద్ధ కమలాకర కల్మషారే । విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి ॥ 10
అష్టోత్తరాధికశతేన సుచారునామ్నాం సంధర్భితాం లలితరత్నకదంబకేన । సన్నామకాం దృఢగుణాం ద్విజకంఠగాం యః కుర్యాదిమాం స్రజమహో స యమం న పశ్యేత్ ॥ 11
ఇతి యమకృత శ్రీ శివకేశవ స్తుతిః ।
Browse Related Categories: