Subrahmanya Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
నమస్తే నమస్తే గుహ తారకారే నమస్తే నమస్తే గుహ శక్తిపాణే । నమస్తే నమస్తే గుహ దివ్యమూర్తే క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 1 ॥
నమస్తే నమస్తే గుహ దానవారే నమస్తే నమస్తే గుహ చారుమూర్తే । నమస్తే నమస్తే గుహ పుణ్యమూర్తే క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 2 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
నమస్తే నమస్తే మహేశాత్మపుత్ర నమస్తే నమస్తే మయూరాసనస్థ । నమస్తే నమస్తే సరోర్భూత దేవ క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 3 ॥
నమస్తే నమస్తే స్వయం జ్యోతిరూప నమస్తే నమస్తే పరం జ్యోతిరూప । నమస్తే నమస్తే జగం జ్యోతిరూప క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 4 ॥
నమస్తే నమస్తే గుహ మంజుగాత్ర నమస్తే నమస్తే గుహ సచ్చరిత్ర । నమస్తే నమస్తే గుహ భక్తమిత్ర క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 5 ॥
నమస్తే నమస్తే గుహ లోకపాల నమస్తే నమస్తే గుహ ధర్మపాల । నమస్తే నమస్తే గుహ సత్యపాల క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 6 ॥
నమస్తే నమస్తే గుహ లోకదీప నమస్తే నమస్తే గుహ బోధరూప । నమస్తే నమస్తే గుహ గానలోల క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 7 ॥
నమస్తే నమస్తే మహాదేవసూనో నమస్తే నమస్తే మహామోహహారిన్ । నమస్తే నమస్తే మహారోగహారిన్ క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ ॥ 8 ॥
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అపరాధక్షమాపణ స్తోత్రమ్ ॥
Browse Related Categories: