Hanuma · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
మాణిక్యం – తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః । ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ॥ 1 ॥
ముత్యం – యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ । స్మృతిర్మతిర్ధృతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి ॥ 2 ॥
ప్రవాలం – అనిర్వేదః శ్రియో మూలం అనిర్వేదః పరం సుఖమ్ । అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః ॥ 3 ॥
మరకతం – నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై । నమోఽస్తు రుద్రేంద్రయమానిలేభ్యః నమోఽస్తు చంద్రార్కమరుద్గణేభ్యః ॥ 4 ॥
పుష్యరాగం – ప్రియాన్న సంభవేద్దుఃఖం అప్రియాదధికం భయమ్ । తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనామ్ ॥ 5 ॥
హీరకం – రామః కమలపత్రాక్షః సర్వసత్త్వమనోహరః । రూపదాక్షిణ్యసంపన్నః ప్రసూతో జనకాత్మజే ॥ 6 ॥
ఇంద్రనీలం – జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః । రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః । దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః । హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥ 7 ॥
గోమేధికం – యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః । యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమతః ॥ 8 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
వైడూర్యం – నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమమ్ । అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవమ్ ॥ 9 ॥
ఇతి శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రమ్ ।
Browse Related Categories: