Hanuma · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రం రం రం రక్తవర్ణం దినకరవదనం తీక్ష్ణదంష్ట్రాకరాళం రం రం రం రమ్యతేజం గిరిచలనకరం కీర్తిపంచాది వక్త్రమ్ । రం రం రం రాజయోగం సకలశుభనిధిం సప్తభేతాళభేద్యం రం రం రం రాక్షసాంతం సకలదిశయశం రామదూతం నమామి ॥ 1 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
ఖం ఖం ఖం ఖడ్గహస్తం విషజ్వరహరణం వేదవేదాంగదీపం ఖం ఖం ఖం ఖడ్గరూపం త్రిభువననిలయం దేవతాసుప్రకాశమ్ । ఖం ఖం ఖం కల్పవృక్షం మణిమయమకుటం మాయ మాయాస్వరూపం ఖం ఖం ఖం కాలచక్రం సకలదిశయశం రామదూతం నమామి ॥ 2 ॥
ఇం ఇం ఇం ఇంద్రవంద్యం జలనిధికలనం సౌమ్యసామ్రాజ్యలాభం ఇం ఇం ఇం సిద్ధియోగం నతజనసదయం ఆర్యపూజ్యార్చితాంగమ్ । ఇం ఇం ఇం సింహనాదం అమృతకరతలం ఆదిఅంత్యప్రకాశం ఇం ఇం ఇం చిత్స్వరూపం సకలదిశయశం రామదూతం నమామి ॥ 3 ॥
సం సం సం సాక్షిభూతం వికసితవదనం పింగలాక్షం సురక్షం సం సం సం సత్యగీతం సకలమునినుతం శాస్త్రసంపత్కరీయమ్ । సం సం సం సామవేదం నిపుణ సులలితం నిత్యతత్త్వస్వరూపం సం సం సం సావధానం సకలదిశయశం రామదూతం నమామి ॥ 4 ॥
హం హం హం హంసరూపం స్ఫుటవికటముఖం సూక్ష్మసూక్ష్మావతారం హం హం హం అంతరాత్మం రవిశశినయనం రమ్యగంభీరభీమమ్ । హం హం హం అట్టహాసం సురవరనిలయం ఊర్ధ్వరోమం కరాళం హం హం హం హంసహంసం సకలదిశయశం రామదూతం నమామి ॥ 5 ॥
ఇతి శ్రీ రామదూత స్తోత్రమ్ ॥
Browse Related Categories: