Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం మహామాయాయై నమః । ఓం మహావిద్యాయై నమః । ఓం మహాయోగాయై నమః । ఓం మహోత్కటాయై నమః । ఓం మాహేశ్వర్యై నమః । ఓం కుమార్యై నమః । ఓం బ్రహ్మాణ్యై నమః । ఓం బ్రహ్మరూపిణ్యై నమః । ఓం వాగీశ్వర్యై నమః । ఓం యోగరూపాయై నమః । 10 ।
ఓం యోగినీకోటిసేవితాయై నమః । ఓం జయాయై నమః । ఓం విజయాయై నమః । ఓం కౌమార్యై నమః । ఓం సర్వమంగళాయై నమః । ఓం హింగుళాయై నమః । ఓం విలాస్యై నమః । ఓం జ్వాలిన్యై నమః । ఓం జ్వాలరూపిణ్యై నమః । ఓం ఈశ్వర్యై నమః । 20 ।
ఓం క్రూరసంహార్యై నమః । ఓం కులమార్గప్రదాయిన్యై నమః । ఓం వైష్ణవ్యై నమః । ఓం సుభగాకారాయై నమః । ఓం సుకుల్యాయై నమః । ఓం కులపూజితాయై నమః । ఓం వామాంగాయై నమః । ఓం వామచారాయై నమః । ఓం వామదేవప్రియాయై నమః । ఓం డాకిన్యై నమః । 30 ।
ఓం యోగినీరూపాయై నమః । ఓం భూతేశ్యై నమః । ఓం భూతనాయికాయై నమః । ఓం పద్మావత్యై నమః । ఓం పద్మనేత్రాయై నమః । ఓం ప్రబుద్ధాయై నమః । ఓం సరస్వత్యై నమః । ఓం భూచర్యై నమః । ఓం ఖేచర్యై నమః । ఓం మాయాయై నమః । 40 ।
ఓం మాతంగ్యై నమః । ఓం భువనేశ్వర్యై నమః । ఓం కాంతాయై నమః । ఓం పతివ్రతాయై నమః । ఓం సాక్ష్యై నమః । ఓం సుచక్షుషే నమః । ఓం కుండవాసిన్యై నమః । ఓం ఉమాయై నమః । ఓం కుమార్యై నమః । ఓం లోకేశ్యై నమః । 50 ।
ఓం సుకేశ్యై నమః । ఓం పద్మరాగిణ్యై నమః । ఓం ఇంద్రాణ్యై నమః । ఓం బ్రహ్మచండాల్యై నమః । ఓం చండికాయై నమః । ఓం వాయువల్లభాయై నమః । ఓం సర్వధాతుమయ్యై నమః । ఓం మూర్తయే నమః । ఓం జలరూపాయై నమః । ఓం జలోదర్యై నమః । 60 ।
ఓం ఆకాశ్యై నమః । ఓం రణగాయై నమః । ఓం నృకపాలవిభూషణాయై నమః । ఓం నర్మదాయై నమః । ఓం మోక్షదాయై నమః । ఓం ధర్మకామార్థదాయిన్యై నమః । ఓం గాయత్ర్యై నమః । ఓం సావిత్ర్యై నమః । ఓం త్రిసంధ్యాయై నమః । ఓం తీర్థగామిన్యై నమః । 70 ।
Offered for worship and study, not as prediction. Non-commercial.
ఓం అష్టమ్యై నమః । ఓం నవమ్యై నమః । ఓం దశమ్యై నమః । ఓం ఏకాదశ్యై నమః । ఓం పౌర్ణమాస్యై నమః । ఓం కుహూరూపాయై నమః । ఓం తిథిమూర్తిస్వరూపిణ్యై నమః । ఓం సురారినాశకార్యై నమః । ఓం ఉగ్రరూపాయై నమః । ఓం వత్సలాయై నమః । 80 ।
ఓం అనలాయై నమః । ఓం అర్ధమాత్రాయై నమః । ఓం అరుణాయై నమః । ఓం పీతలోచనాయై నమః । ఓం లజ్జాయై నమః । ఓం సరస్వత్యై నమః । ఓం విద్యాయై నమః । ఓం భవాన్యై నమః । ఓం పాపనాశిన్యై నమః । ఓం నాగపాశధరాయై నమః । 90 ।
ఓం మూర్తయే నమః । ఓం అగాధాయై నమః । ఓం ధృతకుండలాయై నమః । ఓం క్షత్రరూపాయై నమః । ఓం క్షయకర్యై నమః । ఓం తేజస్విన్యై నమః । ఓం శుచిస్మితాయై నమః । ఓం అవ్యక్తాయై నమః । ఓం వ్యక్తలోకాయై నమః । ఓం శంభురూపాయై నమః । 100 ।
ఓం మనస్విన్యై నమః । ఓం మాతంగ్యై నమః । ఓం మత్తమాతంగ్యై నమః । ఓం సదామహాదేవప్రియాయై నమః । ఓం దైత్యఘ్న్యై నమః । ఓం వారాహ్యై నమః । ఓం సర్వశాస్త్రమయ్యై నమః । ఓం శుభాయై నమః । 108 ।
ఇతి శ్రీ భువనేశ్వర్యష్టోత్తరశతనామావళిః ।
Browse Related Categories: