Durga · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
అంబా శాంభవి చంద్రమౌళిరబలాఽపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 1 ॥
అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసందాయినీ వాణీ పల్లవపాణి వేణుమురళీగానప్రియా లోలినీ కళ్యాణీ ఉడురాజబింబవదనా ధూమ్రాక్షసంహారిణీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 2 ॥
అంబా నూపురరత్నకంకణధరీ కేయూరహారావళీ జాతీచంపకవైజయంతిలహరీ గ్రైవేయకైరాజితా వీణావేణువినోదమండితకరా వీరాసనేసంస్థితా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 3 ॥
అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్జ్వలా చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 4 ॥
అంబా శూల ధనుః కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ వారాహీ మధుకైటభప్రశమనీ వాణీరమాసేవితా మల్లద్యాసురమూకదైత్యమథనీ మాహేశ్వరీ అంబికా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 5 ॥
అంబా సృష్టవినాశపాలనకరీ ఆర్యా విసంశోభితా గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీకృతా ఓంకారీ వినుతాసుతార్చితపదా ఉద్దండదైత్యాపహా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 6 ॥
అంబా శాశ్వత ఆగమాదివినుతా ఆర్యా మహాదేవతా యా బ్రహ్మాదిపిపీలికాంతజననీ యా వై జగన్మోహినీ యా పంచప్రణవాదిరేఫజననీ యా చిత్కళామాలినీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 7 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
అంబాపాలిత భక్తరాజదనిశం అంబాష్టకం యః పఠేత్ అంబాలోకకటాక్షవీక్ష లలితం చైశ్వర్యమవ్యాహతం అంబా పావనమంత్రరాజపఠనాదంతే చ మోక్షప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ॥ 8 ॥
Browse Related Categories: