Geethams - Carnatic Music Lessons · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: మలహరి (మేళకర్త 15, మాయామాళవ గౌళ జన్యరాగం) స్వర స్థానాః: షడ్జం, శుద్ధ ఋషభం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ ధైవతం ఆరోహణ: స రి1 . . . మ1 . ప ద1 . . . స' అవరోహణ: స' . . . ద1 ప . మ1 గ3 . . రి1 స తాళం: తిస్ర జాతి త్రిపుట తాళం అంగాః: 1 లఘు (3 కాల) + 1 ధృతం (2 కాల) + 1 ధృతం (2 కాల) రూపకర్త: పురంధర దాస భాషా: కన్నడ పల్లవి పదుమనాభ పరమపురుషా పరంజ్యోతి స్వరూప విదురవంద్య విమలచరిత విహంగాది రోహణ అనుపల్లవి ఉదధినివాస ఉరగ శయన ఉన్న-తోన్నత మహిమా యదుకులోత్తమ యజ్ఞ రక్షక యజ్ఞ శిక్షక రామ నామ (పదుమనాభ) చరణం విభీషణ పాలక నమో నమో ఇభవరదాయక నమో నమో శుభప్రద సుమనోరద సు- రేంద్ర మనోరంజన అభినవ పురంధర వి- ఠ్ఠల భల్లరే రామనామ (పదుమనాభ) స్వరాః పల్లవి
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: